#RevanthReddy #WorldEconomicForum #TelanganaInvestments #DavosSummit2025
దావోస్ సదస్సుకు జ్యూరిచ్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
—
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విమానాశ్రయంలో తెలుగు ప్రజల ఘనస్వాగతం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వక భేటీ. తెలంగాణను అంతర్జాతీయ ...