#RevanthReddy #Congress #BRS #TelanganaPolitics
సీఎం రేవంత్ రెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలి: కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ బాణవత్ గోవింద్ నాయక్
—
కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు అసత్య ఆరోపణల పై డిమాండ్ నిరుద్యోగుల భవిష్యత్తు పేపర్ లీకుల కారణంగా దెబ్బతింది ఖానాపూర్: అక్టోబర్ 21: నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ ...