#RetrofitVehicles #BeneficiarySelection #NirmalDistrict #DisabilitySupport #InclusiveDevelopment

రిట్రోఫిటెడ్ మోటరజ్డ్ వాహనాల ఎంపిక సమావేశం

రిట్రోఫిటెడ్ మోటరజ్డ్ వాహనాల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక

నిర్మల్ కలెక్టరేట్‌లో రిట్రోఫిటెడ్ మోటరజ్డ్ వాహనాల పంపిణీ కోసం లబ్ధిదారుల ఎంపిక అర్హులైన వికలాంగుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జిల్లా స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్మల్ కలెక్టరేట్‌లో శుక్రవారం రిట్రోఫిటెడ్ ...