#RepublicDay #AndhraPradesh #GovernorAbdulNazeer #CMChandrababu #PawanKalyan #NaraLokesh
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండా ఆవిష్కరణ
—
విజయవాడలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహణ. ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్. వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ...