#RekhaGupta #DelhiCM #WomenLeadership #BJP #DelhiPolitics

ఢిల్లీ నాలుగో మహిళా సీఎం రేఖా గుప్తా

ఢిల్లీకి నాలుగో మహిళా సీఎం: రేఖా గుప్తా బాధ్యతలు స్వీకరణ

ఢిల్లీకి నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా ఎన్నిక గతంలో సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీ సీఎంలుగా పనిచేశారు ప్రస్తుతం బీజేపీ పాలిత 15 రాష్ట్రాల్లో ఇదే ఒక్క మహిళా సీఎం ...