#RedSandalwoodSmuggling #TaskForceArrests #NelloreCrime #TirupatiPoliceAction
ఆత్మకూరు వద్ద 21 ఎర్రచందనం దుంగలు స్వాధీనం రెండు వాహనాలతో 6గురు అరెస్ట్
—
నెల్లూరు జిల్లా ఆత్మకూరు వద్ద 21 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు. టాస్క్ ఫోర్సు నుంచి రెండు బొలెరో వాహనాలు స్వాధీనం. దర్యాప్తు చేపడుతున్న తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసులు. ...