#RBIUpdate #ChequeClarification #FakeNewsAlert #BankingRules

నలుపు సిరాతో చెక్కులు చెల్లుబాటు క్లారిటీ

నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లుబాటు కాననే ప్రచారంపై ఆర్బీఐ స్పష్టత

నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లవనే ప్రచారంపై ఆర్బీఐ వివరణ ప్రచారం అబద్ధమని, ఎలాంటి మార్గదర్శకాలూ లేవని ఆర్బీఐ ప్రకటన చెక్కులపై రాతకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకురాలేదని స్పష్టీకరణ నలుపు సిరాతో ...