#RBI #ShaktikantaDas #HealthUpdate #ReserveBankOfIndia
ఆస్పత్రిలో చేరిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
—
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఛాతీ నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. డిసెంబర్ 2018 నుంచి గవర్నర్‌గా ఉన్న ఆయన పదవీ కాలం డిసెంబర్ ...