#RatanTata #Tributes #BusinessLegend
దివికేగిన మానవతవాది రతన్ టాటా కు అశ్రునివాళి
—
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) ముంబైలో కన్నుమూశారు. మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖుల సమీక్షలు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాహుల్ గాంధీ, సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి ...