#RatanTata #Tribute #IndianIndustry #Philanthropy #TataGroup
రతన్ టాటా: పారిశ్రామిక దిగ్గజానికి వీడ్కోలు
—
రతన్ టాటా (86) అనారోగ్యంతో కన్నుమూశారు. 86 సంవత్సరాల వయసులో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో తుదిశ్వాస వదిలారు. టాటా గ్రూప్‌ను 1991 నుండి 2012 వరకు నడిపించిన రతన్ టాటా, దాతృత్వం ...