#RatanTata #Tribute #BusinessLegend
విషాదం… కన్నుమూసిన ప్రముఖ భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా(86)
—
రతన్ టాటా (86) కొద్దిసేపటి క్రితం మరణించారు. ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో మరణించారు. మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెండు రోజుల క్రితం సాధారణ వైద్య పరీక్షల ...