#RasiPhalalu #Astrology #Horoscope #TodayHoroscope
నేటి రాశి ఫలాలు – 06.02.2025
—
🐐 మేషం (Aries) కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు. అలసట పెరగకుండా చూసుకోవాలి. పెద్దల సహకారంతో పనులను పూర్తిచేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఉత్తమం. 🐂 వృషభం (Taurus) మీ ...