#RashtrapatiSpeech #MPMalluRavi #TelanganaMPsForum #Unemployment #FarmersRights #OneNationOneElection

రాష్ట్రపతి ప్రసంగంపై తెలంగాణ ఎంపీ మల్లు రవి స్పందన

రాష్ట్రపతి ప్రసంగం నిరాశ కలిగించింది: ఎంపీ మల్లు రవి

రాష్ట్రపతి ప్రసంగం నిరాశపరిచిందని ఎంపీ మల్లు రవి వ్యాఖ్య ప్రధాని మోడీ కార్యక్రమాలను మాత్రమే పొందుపరిచిన ప్రసంగమని విమర్శ నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, నిరుద్యోగ సమస్యలపై ఎలాంటి ప్రకటనలేవీ లేవని ఆక్షేపణ ...