#RangaReddyCrime #WomanConstableMurder #PropertyDispute #NagamaniCase #CrimeNews
ఆస్తి కోసం మహిళా కానిస్టేబుల్ హత్యా?
—
మహిళా కానిస్టేబుల్ నాగమణి దారుణ హత్య. ఆస్తి వివాదం నేపథ్యంలో సోదరుడు పరమేష్ కత్తితో దాడి. హత్య కేసులో పరమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో మహిళా కానిస్టేబుల్ ...