#RamCharan #WorldRecord #MegaFans #WonderBookOfRecords #MegaPowerStar

: రామ్ చరణ్ భారీ కటౌట్‌కు వండర్ బుక్ రికార్డు

రామ్ చరణ్ భారీ కటౌట్‌కి ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డు’ గుర్తింపు

రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ కు గుర్తింపు. ‘ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’లో చోటు. విజయవాడలో ధ్రువపత్రం అందజేత. హెలికాప్టర్ ద్వారా పూల వర్షం. రామ్ చరణ్ ...