#RamCharan #GameChanger #RamCharanFans #MegaPowerStar #Vijayawada

విజయవాడలో 256 అడుగుల రామ్‌చరణ్‌ భారీ కటౌట్, వెనుక చరణ్ అభిమానుల సందడి.

256 అడుగుల రామ్‌చరణ్‌ భారీ కటౌట్‌.. ఎక్కడంటే?

రామ్‌చరణ్‌, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ‘గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల. విజయవాడలో 256 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు. చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో కటౌట్ ఏర్పాట్లు.   రామ్‌చరణ్‌, ...