#RamaRaoPatel #GovernmentCriticism #FarmersLoanWaiver #PublicIssues #BhainsaEvent

ఎమ్మెల్యే రామరావు పటేల్ ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో

హామీలు నెరవేర్చకుండా ప్రజా విజయోత్సవాలు ఎలా? – ఎమ్మెల్యే రామరావు పటేల్ ప్రశ్న

ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే రామరావు పటేల్ హామీలు నెరవేర్చకుండా ప్రజా విజయోత్సవాలు జరపడం విడ్డూరం ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించకుండా ఉండటంపై ఆగ్రహం రైతుల రుణమాఫీ, ఉపాధి హామీ నిధులపై డిమాండ్ ...