#RamanAward #YoungScientists #ScienceInnovation #NirmalStudents #ISPF

Raman_Award_Nirmal_Students

రామన్ అవార్డు ఫైనల్స్‌కి ఎంపికైన భోసి పాఠశాల విద్యార్థులు

రామన్ సైన్స్ ఇన్నోవేటర్ అవార్డు ఫైనల్స్‌కు భోసి పాఠశాల విద్యార్థుల ఎంపిక విద్యార్థులు శ్యాముల్ వార్ అభిజ్ఞ, చాదల ప్రవీణ్‌కు గొప్ప అవకాశం బెంగళూరులో ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఫైనల్ పోటీలు ...