: #RajyaSabha #AdaniIssue #OppositionProtest #NoConfidenceMotion #Parliament
రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం: ప్రతిపక్షాల నిరసన, సభ వాయిదా
—
రాజ్యసభ చైర్మెన్‌పై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం చైర్మెన్ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల విమర్శలు పార్లమెంట్ సమావేశాలు 11 రోజులు నడిచినా ప్రధాని మోడీ అదానీ వివాదంపై నోరు విప్పలేదు అదానీపై చర్చకు ...