#RajinikanthHealth #GetWellSoonRajinikanth #SuperstarRajinikanth
సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా
—
రజినీకాంత్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిక. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. కార్డియాలజిస్టుల వైద్య పర్యవేక్షణలో రజినీకాంత్. హెల్త్ బులెటిన్ త్వరలో విడుదల. : ...