#RajasthanEarthquake #Bikaner #EarthquakeAlert #SeismicActivity #NSC

రాజస్థాన్ బికనీర్ భూకంప దృశ్యం

రాజస్థాన్‌లోని బికనీర్‌లో భూకంపం: ప్రజల్లో భయాందోళనలు!

రాజస్థాన్‌లోని బికనీర్‌లో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైంది భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని నేషనల్ ...