#RajannaPrasadam #TirumalaLaddu #GheeQuality #YadadriTemple #Vemulawada
: రాజన్న ప్రసాదంలో వాడే నెయ్యి నాణ్యతపై దృష్టి పెట్టాలి
—
తిరుమల లడ్డులో కల్తి నెయ్యి వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశం. యాదాద్రి ఆలయ అధికారులు నెయ్యి నాణ్యతపై అప్రమత్తత. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో లడ్డుకు వాడే నెయ్యి హైదరాబాద్లోని ల్యాబ్ కు పంపబడింది. ...