#Rajahmundry #InfantAbandonment #HeartbreakingIncident #EastGodavari #ChildWelfare
రాజమండ్రిలో దారుణం: పుట్టిన పసిబిడ్డను చెత్త కుప్పలో వదిలేసిన దుర్మార్గులు
—
పుట్టిన పసిబిడ్డను ఇంటి ఆవరణలో వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తులు కుక్కలు పీక్కుతింటున్న పసి గుడ్డును స్థానిక రైతు బజార్ సిబ్బంది గుర్తించారు స్థానిక పోలీసుల వద్ద కేసు నమోదు, దర్యాప్తు ప్రారంభం చనిపోయిన ...