: #RaituBharosa #LoanWaiver #KharifSeason #FarmersStruggle #AgricultureSupport
: రుణమాఫీతో పాటు రైతు భరోసా అమలు ఆందోళనలో రైతులు
—
రైతు భరోసా పథకం విధివిధానాలు ఇంకా విడుదల కాలేదు. రుణమాఫీ వర్తించని రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వానాకాలం సాగులో 4.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగుతున్నారు. అప్పుల కోసం ప్రైవేట్ వడ్డీ ...