#RainForecast #Telangana #AndhraPradesh #WeatherAlert

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీ జిల్లాల్లో మోస్తరు వానలు: మన్యం, అల్లూరి, కోనసీమ, తూ.గో, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తురు. మిగిలిన ...