#RainAlert #WeatherUpdate #TelanganaWeather #APRainfall
అల్పపీడనం ప్రభావం: నేడు వర్షాలు, మరో నాలుగు రోజులు చలి తీవ్రత!
—
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది కోస్తా తీరం వెంబడి గంటకు 65 కిమీ వేగంతో ఈదురు గాలులు ఏపీ పలు జిల్లాల్లో వర్షాలు, నెల్లూరులో భారీ వర్ష సూచన ...