#RainAlert #LowPressureArea #Telangana #AndhraPradesh #TamilNadu
Rain Alert: మరో అల్పపీడనం, 10 రోజులు భారీ వర్షాలు!
—
నైరుతి బంగాళాఖాతంలో 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడనుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. నవంబర్ 2వ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. తెలంగాణ, ఏపీ, తమిళనాడులో రెయిన్ ...