: #RailwayUpdate #TrainServices #Telangana
విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
—
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఓ గూడ్స్ రైలు సాంకేతిక సమస్యలు. విజయవాడ- కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ...