#RabindraSchool #NirmalUtsav #StudentTalent #SpaceResearch #PaintingExhibition
నిర్మల్ జిల్లా ఉత్సవాల్లో రబింద్రా విద్యార్థుల ప్రతిభ
—
రబింద్రా ఉన్నత పాఠశాల విద్యార్థులు నిర్మల్ ఉత్సవాల్లో చక్కటి ప్రతిభ. స్వయంగా గీసిన పెయింటింగ్స్ మరియు అంతరిక్ష పరిశోధన సంస్థ నమూనాలు ప్రత్యేక ఆకర్షణ. కలెక్టర్ అభిలాష అభినవ్ చేత ప్రశంసలు. ముధోల్ ...