: #QualityFoodForStudents #NirmalDistrict #KGVBSchools #FoodSafety #IncentiveForEducation

నాణ్యమైన భోజనం అందించే చర్యలు

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కిషోర్ కుమార్ ఆదేశాలు కేజీబీవీల కోసం నాణ్యమైన సరుకులను అందించడానికి ప్రత్యేక జాగ్రత్తలు ఇన్సునరేటర్ పరికరాల పంపిణీ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి  నిర్మల్ ...