#PVSindhuEngagement #SindhuWedding #IndianSportsStar
పీవీ సింధు ఎంగేజ్‌మెంట్ ఘనంగా నిర్వహణ
—
పీవీ సింధు, వెంకటదత్తసాయి ఎంగేజ్‌మెంట్ వేడుక. రింగ్స్ మార్చుకుని కొత్త జీవితానికి శ్రీకారం. డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో వివాహం, 24న హైదరాబాద్‌లో రిసెప్షన్. ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, వెంకటదత్తసాయి మధ్య ...