#Pushpa2 #TicketPriceDrop #AlluArjun #TeluguCinema #MovieTickets

పుష్ప-2 టికెట్ ధరలు తగ్గింపు

భారీగా తగ్గిన ‘పుష్ప-2’ టికెట్ ధరలు

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ టికెట్ ధరలు తగ్గింపు. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150-100 తగ్గింపు. బుకింగ్ సైట్లలో కొత్త ధరలు అందుబాటులో ఉన్నాయి. టికెట్ ధరల పెంపుపై వచ్చిన విమర్శల ...