: #PublicIssues #CollectorMeeting #Nirmal

: జిల్లా కలెక్టర్ ప్రజావాణి సమావేశంలో ప్రజలతో మాట్లాడుతున్న దృశ్యం.

ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్, అక్టోబర్ 28, 2024 ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ...