#PublicGovernance #EmploymentGuarantee #VillageDevelopment #Sarangapur #CongressCelebrations

ఆలూరు గ్రామంలో ప్రజా పనుల ప్రారంభం

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గ్రామాల్లో పనుల జాతర

సారంగాపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో ప్రజా పాలన విజయోత్సవాలు ఉపాధి హామీ పనుల ప్రారంభం గ్రామంలో సమయానుకూలంగా పనుల పూర్తి చేసేందుకు ప్రతిజ్ఞ ముఖ్యమైన నాయకులు మరియు గ్రామ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు ...