#PRTU #TeacherWelfare #EducationSupport #Basar

పిఆర్టియు 2025 కాలసూచిక ఆవిష్కరణ బాసర

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పిఆర్టియు లక్ష్యం

పిఆర్టియు 2025 కాలసూచికను బాసరలో ఆవిష్కరణ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం డీఎల్లు, ఓల్డ్ పెన్షన్ అంశాలపై చర్యలు బాసరలో పిఆర్టియు 2025 కాలసూచికను మండల తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపిడిఓ అశోక్, ...