#PriyankaGandhi #WayanadVictory #CongressVictory #RecordMajority #UDF
మీ కోసం పోరాడుతా: వయనాడ్ ప్రజలకు ప్రియాంక గాంధీ కృతజ్ఞతలు
—
వయనాడ్‌లో రికార్డు మెజారిటీతో ప్రియాంక గాంధీ విజయం. ప్రజల ఆశలు, కలలను నెరవేర్చే బాధ్యతగా ప్రియాంక వ్యాఖ్య. సోదరుడు రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహభరిత సంబరాలు. ప్రియాంక ...