#PrivateFinanceFraud #HighInterestLoans #RuralExploitation #FinancialAbuse #LoanFraud
ప్రైవేటు ఫైనాన్సర్లు ప్రజలను మోసగించి అధిక వడ్డీతో ఆర్థికంగా దోపిడీ
—
ప్రైవేటు ఫైనాన్సర్లు, బ్యాంకు బ్రోకర్లు ప్రజలను మోసం చేస్తున్న ఆరోపణలు. మహిళలను ఆకర్షించి గ్రూపులుగా ఏర్పాటు చేసి డబ్బులు వసూలు. అధిక వడ్డీ వసూలు చేసి ఇవ్వలేని పక్షంలో చిత్రవధ. బాధితులు ఆత్మహత్యల ...