#PrimeMinisterModi #AndhraPradesh #Odisha #PravasiBharatiyaDivas #PMVisit
8, 9 తేదీల్లో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో పర్యటన
—
8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. 9వ తేదీన ఒడిశాలోని భువనేశ్వర్‌లో ప్రవాసీ భారతీయ దివస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ 8వ ...