#PrimaryEducation #TeachersTribute #AdilabadEvent
ప్రధానోపాధ్యాయులు సేవలు మరవలేనివి: బిజెవైఎమ్ మండల ప్రధాన కార్యదర్శి సుందర్ సింగ్
—
ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ వీడ్కోలు సన్మానం. పాఠశాల అభివృద్ధిలో ఆయన కృషి. రహదారి లేకపోయినా, విద్యార్థులకు విద్య బోధనలో సమర్థత. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని రాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో 12 సంవత్సరాలుగా ...