#PressFreedom #JournalistRights #GummanurMLA #MediaThreats #JDRF

జయరాం విలేకరులను బెదిరించిన ఘటన – JDRF ప్రతిస్పందన

గుమ్మనూరు ఎమ్మెల్యే జయరాం బలుపు మాటలకు ఖండన – సుమోటోగా కేసు నమోదు చేయాలని జేడీఆర్‌ఎఫ్

గుమ్మనూరు ఎమ్మెల్యే జయరాం బెదిరింపు వ్యాఖ్యలను ఖండించిన జర్నలిస్ట్స్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం (JDRF). ఎమ్మెల్యే జయరాం వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ వ్యాఖ్య. విలేకరులపై బెదిరింపులు ఆగకపోతే ...