#PresidentMurmu #KotiDeepotsavam #IndianCulture #KarthikaMasam

కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము【President Draupadi Murmu at Koti Deepotsavam】

భారతీయ సంస్కృతిని పటిష్ఠం చేయాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శిల్పారామం లో కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతీయ సంప్రదాయాలను నిరంతరం పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్తీక మాసంలో శివుని పూజలకు ప్రత్యేకత ఉందని ...