#PrajavaniUpdates #GovernmentSchemes #NirmalDistrict
ప్రజావాణి రద్దు: జనవరి 20న ప్రజలతో సమావేశం లేదని ప్రకటన
—
జనవరి 20న జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు. నూతన పథకాల లబ్ధిదారుల ఎంపిక సర్వే కారణంగా నిర్ణయం. ప్రజలు క్షేత్రస్థాయి సర్వేకు సహకరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ విజ్ఞప్తి. జనవరి 20న ...