: #PrajaVani #PublicGrievances #RangaReddy

జిల్లా కలెక్టర్ ప్రజావాణి సమావేశంలో ప్రజలతో మాట్లాడుతున్న దృశ్యం.

ప్రజావాణికి 60 ఫిర్యాదులు

M4 న్యూస్ తెలంగాణ బ్యూరో రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 28, 2024 జిల్లా కలెక్టర్ శశాంక, ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం, సమీకృత జిల్లా కార్యాలయాల ...