#PoultryVirus #BirdFlu #ChickenCrisis #H5N1 #PoultryFarmers #EggPriceHike
పౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తున్న మరణ రోగం! 40 లక్షల కోళ్ల మృతి.. చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్!
—
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమపై వైరస్ ప్రభావం. 40 లక్షలకుపైగా కోళ్లు అనారోగ్య సూచనలేకుండానే మృతి. H5N1 బర్డ్ ఫ్లూ అనుమానాలు, అధికారిక నిర్ధారణ లేదు. కోడిగుడ్ల, చికెన్ ధరల పెరుగుదలపై ...