#PoultryFarmers #EggImportsBan #Oman #Qatar #IndiaEggExport #PoultryIndustry #TamilNaduFarmers

భారత్ కోడి గుడ్ల దిగుమతి నిషేధం

భారత్ కోడి గుడ్లపై నిషేధం.. ఖతార్ బాటలో ఒమన్.. పౌల్ట్రీ రైతులు గగ్గోలు

ఒమన్ నుంచి భారత్ కోడి గుడ్ల దిగుమతిపై నిషేధం ఖతార్ తర్వాత ఒమన్ కూడా అదే నిర్ణయం తీసుకుంది తమిళనాడు పౌల్ట్రీ రైతులకు తీవ్రమైన ప్రభావం డీఎంకే ఎంపీ రాజేశ్ కుమార్ కేంద్రాన్ని ...