#PoshanAbhiyan #NutritionMonth #TelanganaGovernment #HealthAndWellness #ChildNutrition
పోషణ మాసం ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్
—
పోషణ మాసం కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. సెప్టెంబర్ 1-30 మధ్య ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారం పై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా ...