: #PoliceStationVisit #KrishnaVeniHighSchool #CommunityAwareness #SafetyEducation

కృష్ణవేణి హైస్కూల్ పోలీస్ స్టేషన్ సందర్శన

పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కృష్ణవేణి హైస్కూల్ విద్యార్థులు

కృష్ణవేణి ఉన్నత పాఠశాల విద్యార్థులు పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో చట్టం అమలులో వ్యక్తిగత భద్రతా అంశాలు, ర్యాంకులు, పిర్యాదులు నమోదు చేయడం వంటి విషయాలు నేర్చుకున్నారు. పోలీసు విభాగం విద్యార్థులకు ...