#PoliceMartyrsDay #MudholPolice #PoliceService #Amaraveerulu
ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
—
ముధోల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో అమరవీరుల దినోత్సవ వేడుకలు. సిఐ జి. మల్లేష్ సమాజం శాంతియుతంగా ఉండేందుకు పోలీసు సేవలు కీలకమని అన్నారు. విద్యార్థులకు పోలీసు విధులు, ఆయుధాల పై అవగాహన. నిర్మల్ ...