#PoliceMartyrs #BikeRally #Nirmal #PoliceAwareness #RoadSafety

: నిర్మల్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణలో బైక్ ర్యాలీ

పోలీస్ అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి: జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్

నిర్మల్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా బైక్ ర్యాలీ. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల పిలుపు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ...