#PoliceHonors #NirmalDistrict #RepublicDayAward #Kubeer #Rajanna

హెడ్ కానిస్టేబుల్ రాజన్న సన్మానం – ప్రశంసాపత్రం స్వీకరణ

ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసాపత్రం గ్రహించిన హెడ్ కానిస్టేబుల్ రాజన్నకు ఘన సన్మానం

గణతంత్ర దినోత్సవ పురస్కారంగా హెడ్ కానిస్టేబుల్ రాజన్నకు జిల్లా ఎస్పీ, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం బైంసా పట్టణంలో ఘనంగా సన్మానం, శాలువాతో సత్కారం ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, పోలీస్ శాఖ ...